
వీణవంకలో గణేశ్ మండపంలో ఘనంగా మొదటి రోజు పూజలు
వీణవంక యాదవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్ మండపంలో తొలి రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్, యాదవ సంఘం అధ్యక్షులు మర్రి రవీందర్ యాదవ్, ముషికే శ్రీనివాస్, ముషికే రంజిత్, దాసరి శ్రీకాంత్ తో పాటు యాదవ కుల బంధువులు ఐకమత్యంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణపతి బప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజల సౌఖ్యం, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ పూజా కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
