బోయినిపల్లి,ఫిబ్రవరి 19 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలు వేములవాడ అర్బన్ మండలంలోని అరెపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రోజున శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిల్వెని ప్రశాంత్, గుండెకర్ల లక్ష్మణ్, సోలంకి అరవింద్, సిల్వెని అనురాజ్, నడిగొట్ల రాజేష్, నర్సింగోజు శంకర్, ఎరుగోక్కుల రమేష్, చల్ల నర్సయ్య, గంట మహేష్, రెడ్డవెని రాజు, నాగుల సురేష్, కర్రె పవన్, ప్రశాంత్ యాదవ్, సంజీవ్ రెడ్డి, పోచంపల్లి భాను, అరెపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
