హోలీ పండుగ సందర్భంగా జమ్మికుంట సీఐ వరంగంటి రవి స్థానికులతో, బిర్యానీ పాయింట్ వ్యాపారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. రాత్రి 10 గంటల వరకు బిర్యానీ పాయింట్లు మూసివేయాలని, హోలీ రోజున వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణించరాదని ఆయన స్పష్టం చేశారు. రోడ్లపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని, ప్రజలు హోలీ సంబరాలను ప్రశాంత వాతావరణంలో ఇంటివద్దనే జరుపుకోవాలని సూచించారు. వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
