డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం గోపాల్ నగరం గ్రామంలోనీ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా టిడిపి అభ్యర్థి అయిన డి. రామి రెడ్డి ,స్కూల్ చైర్మన్ సి. వెంకట కృష్ణ మరియు పాఠశాల ఉపాధ్యాయులు ,గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

