బోయినిపల్లి, ఫిబ్రవరి 9; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన రెండ్ల బాపన్న, అనంతపల్లి గ్రామానికి గ్రామ బిఆర్ఎస్ గ్రామ ఎస్.సి సెల్ అధ్యక్షులు రోమాలు తిరుపతి తల్లి రోమాల కనుకమ్మ, ఇదే గ్రామానికి చెందిన బోస్ పోచవ్వ ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్.

ఈ కార్యక్రమంలో తడగొండ మాజీ సర్పంచ్ చిందం రమేష్, మండల మాజీ కో-ఆఫ్షన్ సభ్యులు మహ్మద్ ఆజ్జూ, మాజీ ఉప సర్పంచ్ పర్శ మల్లేశం, సోషల్ మీడియా కన్వీనర్ కమల్ గౌడ్, అలువాల రాజయ్య, మల్లారపు చందు, పొన్నం తిరుపతి, బుర్ర రాజు, రాకేష్, జంగా ఓదెలు, వినయ్, చంటి, గంగాధర అంజయ్య, లచ్చయ్య, మురళి, కన్నం హన్మయ్య తదితరులు పాల్గొన్నారు.

