హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీం రావ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రాంగణానికి తాళం వేసి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నియంతృత్వ విధానం కి వ్యతిరేకంగా బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విగ్రహం వద్ద నిరసన తెలియజేసి అనంతరం ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , పార్టీ సీనియర్ నాయకులు దాసోజ్ శ్రావణ్ కుమార్, మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు.

