నంద్యాల జిల్లా డోన్ మండలం కోట్ల వారి పల్లెలో విషాదం చోటు చేసుకుంది.ధర్మవరం గ్రామానికి చెందిన మహిళా కూలి పల్వరైజర్ మిషన్ లో దురదృష్టవశాత్తు ఇరుక్కుని మృతి చెందడం జరిగిందనీ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
About the Author
