భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో శనివారం రోజున జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా సాధన కాలేజ్ వద్ద నుండి చండ్రుగొండ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో స్వాతి బిందు, ఎండిఓ కరుణాకర్ రెడ్డి, ఎస్ ఎంపీ ఓ తులసీరామ్, హెచ్ ఓ బాదావత్ రవి మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
