ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్. వాణిశ్రీ, డాక్టర్. నితీష్ ఆధ్యర్యం లో ఎయిడ్స్ వ్యతిరేక దినం సందర్బంగా ర్యాలీ నిర్వహించారు . హెచ్ ఐ వి /ఎయిడ్స్ గురించి చర్చిద్దాం, సమాజాన్ని కాపాడుదాం, ఎయిడ్స్ ను నివారిద్దాం, పెళ్ళికి ముందు, విచ్చలవిడి శృంగారం, హెచ్ ఐ వి /ఎయిడ్స్ కలుషితం నీడిల్స్, సిరంజెస్ వాడకుండ, అవసరం అయినపుడు పరీక్షలు చేయించు కొని రక్తం ను తీసుకోవాలి, గర్భిణీ స్త్రీ సమయం లో హె ఐ వి ఎయిడ్స్ పరీక్షలు చేయించుకొని బిడ్డకు రాకుండా కాపాడాలని ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష చూపకుండా ఏ ఆర్ టీ మందులను వాడేట్లు ప్రోత్సహించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో డి పి ఎం ఓ రామచంద్ర రెడ్డి,ఆరోగ్య విద్యా భోదకుడు రాఘవేంద్ర గౌడు, మనోహర్ రెడ్డి, ఎం ఎల్ ఎచ్ పి శ్రీజ, లక్ష్మీదేవి, శ్రీనివాసులు, ప్రసన్న, ఆశ కార్యకర్తలు రమాదేవి, నీలమ్మ ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
