ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు
నిన్న రాత్రి తన ప్రియురాలితో హరిత రిసార్ట్‌కి వెళ్ళిన వాజేడు ఎస్సై హరీష్
ఈ నెల 14న హరీష్ ఎంగేజ్మెంట్ జరగనుంది.. దీంతో పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయాడని సమాచారం.
