ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోతు మంగీలాల్ నాయక్. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరై జాతీయ జెండాకు వందనం చేశారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
