ఆదివారం రోజున గణతంత్ర దినోత్సవము సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి చేతుల మీదుగా ప్రతిభా ప్రశంసాపత్రము అందుకున్న జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండీ ఆయాజ్.ఆయన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను సేవలను గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాన్ని అందించారు.
