వీణవంక మండల కేంద్రంలో పాడి ఉదయ్ నందన్ రెడ్డి (Founder & CEO-YuppTv &Turito )
స్థాపించిన ఆధునిక గ్రామదర్శిని కార్యాలయంలో ఆదివారం రోజున 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను మంతెన శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఆధునిక గ్రామదర్శిని కార్యాలయం మేనేజర్ మంతెన శ్రీధర్, వీణవంక మాజీ జెడ్పిటిసి దసారపు ప్రభాకర్, అమృతప్రభాకర్, సమిడ్ల ప్రకాష్, సామ రవి, తదితరులు పాల్గొన్నారు..
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.

Kommu raju Raju