వీణవంక : వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఘన్ముకుల వెళ్తున్న దారిలో రోడ్డుపై నిలబడి ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థులను గమనించారు. కారును ఆపి పిల్లలతో మాట్లాడగా, బస్సు లేట్ అవుతుందంటూ వారు తెలిపారు. వెంటనే హుజురాబాద్ డీఎంతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే చొరవ ప్రదర్శించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
