
సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలోని ములుగు పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ చి. విజయ్‌కుమార్, కానిస్టేబుల్ (డ్రైవర్) రాజు లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుని సోదరికి సంబంధించిన ఒక నివాస ఆస్తి ఎవిక్షన్ ప్రక్రియలో ఆమెను హక్కుదారుగా ఉంచేందుకు ఇతర శాఖ అధికారులకు సహాయం చేయడం కోసం, అలాగే ఫిర్యాదుదారుడు ములుగు పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు కేసులో సహాయం చేసినందుకు ప్రతిఫలంగా రూ.50,000 లంచం తీసుకుంటూ ఇద్దరూ పట్టుబడ్డారని ఏసీబీ అధికారులు తెలిపారు.
