బోయినిపల్లి; ఫిబ్రవరి 16 : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ దేవాలయంలో ధ్వజస్థాపన 16వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్తులు, ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం చేయాగలరని కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు కోరారు.
