జమ్మికుంట పట్టణానికి చెందిన వ్యాపారి అయితు అశోక్ , సమతా క్యాటరింగ్ వారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి రోజున వీణవంక రోడ్డులోని తన ముల్కనూరు పాల డైరీ & రైస్ డిపో వద్ద దాదాపు 200 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు.
అన్నదానం చేయడానికి కారణం?
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ,
🔹”మన కుటుంబంతో పాటు సమాజానికి కూడా సహాయపడాలి. అందుకే ప్రతి నెలా అన్నదానం నిర్వహిస్తున్నాను.”
🔹గత 15 నెలలుగా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, సామాజిక సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
ఇలాంటి సమాజహిత కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుందాం!
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
