జమ్మికుంట మున్సిపాలిటీ: 30 వార్డులకు 207 నామినేషన్లు చెల్లుబాటు

జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులకు సంబంధించి శనివారం (31-01-2026) నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పూర్తైంది.
• మొత్తం నామినేషన్లు: 210
• తిరస్కరించిన నామినేషన్లు: 03
• చెల్లుబాటు అయిన నామినేషన్లు: 207
రిటర్నింగ్ అధికారులు అన్ని నామినేషన్లను పరిశీలించగా, నిబంధనల ప్రకారం సక్రమంగా ఉన్నట్లు ధృవీకరించారు.
పార్టీల వారీగా చెల్లుబాటు అయిన నామినేషన్లు:
• భారతీయ జనతా పార్టీ (BJP): 52
• బహుజన్ సమాజ్ పార్టీ (BSP): 04
• కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPM): 02
• ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC): 55
• భారత రాష్ట్ర సమితి (BRS): 41
• జనసేన పార్టీ / ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్: 22
• స్వతంత్ర అభ్యర్థులు: 31
• మొత్తం: 207
ఈ వివరాలను సహాయ ఎన్నికల అధికారి, అలాగే అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి & కమిషనర్, జమ్మికుంట మున్సిపాలిటీ వెల్లడించారు.
