SBI ఉద్యోగాలు 2026 – Circle Based Officer పోస్టులకు భారీ అవకాశం

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో Circle Based Officer (CBO) పోస్టుల భర్తీకి
అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది
గొప్ప అవకాశమని అధికారులు తెలిపారు.
ముఖ్య వివరాలు
- పోస్ట్ పేరు : Circle Based Officer (CBO)
- మొత్తం పోస్టులు : 2273
- దరఖాస్తు విధానం : Online
- పోస్టింగ్ : అప్లై చేసిన సర్కిల్లోనే
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం : 29 జనవరి 2026
- చివరి తేదీ : 18 ఫిబ్రవరి 2026
- ఆన్లైన్ పరీక్ష : మార్చి 2026 (అంచనా)
అర్హతలు
- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
- షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ / RRB లో
కనీసం 2 సంవత్సరాల ఆఫీసర్ అనుభవం తప్పనిసరి
వయోపరిమితి (31-12-2025 నాటికి)
- కనీస వయస్సు : 21 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు
- SC / ST / OBC / PwBD అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది
జీతం & ప్రయోజనాలు
- ప్రాథమిక జీతం : ₹48,480/-
- DA, HRA, CCA, NPS, మెడికల్, LFC తదితర అలవెన్సులు
ఎంపిక విధానం
- Online Test (Objective + Descriptive)
- Screening
- Interview
- Local Language Test
