వరంగల్ మార్కెట్లో కొత్త పత్తి ధర రూ.8,490

వరంగల్: వరంగల్ మార్కెట్లో కొత్త పత్తి ధరలు గురువారం (08-10-2026) నమోదయ్యాయి. కొత్త పత్తికి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.8,490, కనిష్ఠంగా రూ.7,000 ధర పలికింది. మార్కెట్‌కు సుమారు 800 బేల్స్ (Bags & Loose) కొత్త పత్తి వచ్చినట్లు మార్కెట్ వివరాలు వెల్లడిస్తున్నాయి.బుధవారం గరిష్ఠ ధర రూ.8,570గా ఉండగా, గురువారం రూ.80 తగ్గి రూ.8,490కు చేరింది. కనిష్ఠ ధర మాత్రం రూ.7,000గా కొనసాగింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
