ప్రేమంటే ఆకర్షణే కాదు..
ప్రేమంటే ఆకర్షణ మాత్రమే కాదు..కనిపించని మనసుకు బంధం ఏర్పడటమే ప్రేమ!
నిజమైన బంధం అంటే..
మనిషి విలువ మాటల్లో కాదు..మన కోసం నిలబడే సమయంలో తెలుస్తుంది!
నిజమైన మనుషుల విలువ.. వారు దూరమైన తర్వాత తెలుస్తుంది.
