వేపగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం.. ట్రక్ వ్యాన్ను ఢీకొట్టిన కారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వేపగడ్డ గ్రామం–మొరంపల్లి బంజారా ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ వ్యాన్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? ప్రమాదానికి గల కారణాలేంటి? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
