రూ.25 వేల లంచం డిమాండ్.. అచ్చంపేట సీనియర్ అకౌంటెంట్‌పై ACB కేసు
అచ్చంపేట, అక్టోబర్ 6: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సబ్ డివిజనల్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కందాడ వెంకటయ్యపై అవినీతి నిరోధక శాఖ (ACB) క్రిమినల్ మిస్కండక్ట్ కేసు నమోదు చేసింది. ఫిర్యాదుదారుడి మెడికల్ లీవ్, సంబంధిత బిల్లులు, అలవెన్సులను ప్రాసెస్ చేసేందుకు రూ.25,000 లంచం డిమాండ్ చేసినట్లు ACB తెలిపింది.
ఏ సి పి అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం..ఫిర్యాదుదారుడు 14-08-2026న రూ.3,000 నగదుగా చెల్లించగా, మిగిలిన రూ.22,000ను 18-08-2026న PhonePe ద్వారా బదిలీ చేసినట్లు ACB వెల్లడించింది. అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ తనకు అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.
నిందితుడిని హైదరాబాద్ నాంపల్లిలోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు.
Jagan Pasunuti is a journalist and news writer associated with Zindagi9News. He covers Telangana news, local developments, government schemes, education, employment, politics and public-interest stories.
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
Z9ZINDAGI9NEWS
ZINDAGI9NEWS
Zindagi9News • Epaper Clip
ZINDAGI9NEWS
మెడికల్ లీవ్ బిల్లుల కోసం రూ.25 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్
రూ.25 వేల లంచం డిమాండ్.. అచ్చంపేట సీనియర్ అకౌంటెంట్‌పై ACB కేసు
అచ్చంపేట, అక్టోబర్ 6: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సబ్ డివిజనల్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కందాడ వెంకటయ్యపై అవినీతి నిరోధక శాఖ (ACB) క్రిమినల్ మిస్కండక్ట్ కేసు నమోదు చేసింది. ఫిర్యాదుదారుడి మెడికల్ లీవ్, సంబంధిత బిల్లులు, అలవెన్సులను ప్రాసెస్ చేసేందుకు రూ.25,000 లంచం డిమాండ్ చేసినట్లు ACB తెలిపింది.
ఏ సి పి అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం..ఫిర్యాదుదారుడు 14-08-2026న రూ.3,000 నగదుగా చెల్లించగా, మిగిలిన రూ.22,000ను 18-08-2026న PhonePe ద్వారా బదిలీ చేసినట్లు ACB వెల్లడించింది. అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ తనకు అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.
నిందితుడిని హైదరాబాద్ నాంపల్లిలోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు.
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ACB టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.