
EAPCET–2025 ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యాసంస్థ చారిత్రక విజయం
కరీంనగర్ : ఆదివారం విడుదలైన EAPCET–2025 (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ) ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యాసంస్థ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి 1,000 లోపు 33 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం విశేషం.

టాప్ ర్యాంకులు పొందిన విద్యార్థులు:
- బి. వర్షిత్ – 203
- అదిబా పిర్థోజ్ – 206
- యమ్. ప్రణీత్ – 250
- కె. మనోజ్ కుమార్ – 286
- బి. శ్రీ నిత్య – 296
- జి. కౌషల్ ప్రియ – 339
- జి. రిషిత – 438
- జె. అనుష – 447
- కె. అర్చన – 485
- యమ్.డి. అబ్దుల్ జిషాన్ – 551
- సి. హెచ్. శ్రీనిది – 567
- కె. విరేంద్ర ప్రసాద్ – 572
- యమ్. రోహిత్ రెడ్డి – 606
- అబుఉ మేర్ – 614
- హాస్నమహవిష్ – 639
- పి. శ్రీనిత్యరెడ్డి – 704
- కె. శ్రీరామ్చరణ్ – 732
- కె. హాసిని – 735
- రాంసకోరిన్ – 738
- డి. సుమగ్జయ – 752
- ఎల్. శరణ్య – 762
- జి. సింధు – 763
- బి. అభిజ్ఞ – 801
- జె. వామిక – 807
- వి. అక్షయ్ – 831
- డి. హరిశంకర్ – 838
- బి. భువనకృతి – 839
- ఏ. శశిప్రితమ్ – 853
- కె. సాయిశ్రేయాన్రెడ్డి – 908
- వి. హృషికేష్ – 920
- మహ్మద్ సప్రోజ్ – 927
- కె. గాయత్రి – 992
- ఏ. శ్రీనిజరెడ్డి – 997
ఇతర గణాంకాలు:
- 72 మంది విద్యార్థులు – 2,000 లోపు
- 105 మంది విద్యార్థులు – 3,000 లోపు
- 192 మంది విద్యార్థులు – 5,000 లోపు
ఇది తక్కువ సంఖ్యలో విద్యార్థులతో అత్యధిక టాప్ ర్యాంకులు సాధించిన అరుదైన విజయంగా పేర్కొనబడింది. ఇది “అల్ఫోర్స్” విద్యా ప్రమాణాల పరిపక్వతకు నిదర్శనమని విద్యాసంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇటీవలి JEE (Main) ఫలితాల్లోనూ “అల్ఫోర్స్” తన జెండా ఎగరేసింది. 461 మంది విద్యార్థులు JEE (Advanced) కు అర్హత సాధించడం గర్వకారణమని చెప్పారు. విద్యార్థుల కృషి, అధ్యాపక బృంద శ్రమ, పటిష్ఠ అకాడమిక్ ప్రణాళికే ఈ విజయాలకు మూలకారణమని వారు అభిప్రాయపడ్డారు.
ఇంకా ఎక్కువ విజయాలు IIT (Advanced), NEET ఫలితాల్లోనూ సాధిస్తామన్న నమ్మకం వ్యక్తమవుతోంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించినట్లు సంస్థ ప్రకటించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
