
డోన్ నియోజకవర్గం స్టేట్ సీడ్ డెవలప్మెంట్ చైర్మన్ ధర్మారం సుబ్బారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గోపాలనగరం గ్రామ టీడీపీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, రవి వెంకట్, రవికుమార్, నారాయణ స్వామి, రమణ తదితరులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
