
హుజురాబాద్ డిపో పరిధిలోని వివిధ బస్టేషన్లలో ఖాళీగా ఉన్న స్టాల్స్‌కు టెండర్లు కోరుతున్నట్లు హుజురాబాద్ డిపో మేనేజర్ వి. రవీంద్రనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల ఆసక్తిగల అభ్యర్థులు టెండర్ ఫారంలను డిపో కార్యాలయంలో కొనుగోలు చేయవచ్చన్నారు. పూర్తి వివరాలకు తన 9959225924 సంప్రదించవచ్చని తెలిపారు
