
శ్రీశైలం పాదయాత్ర భక్తులకు గోపాలానగరంలో అన్నదానం కార్యక్రమం
శ్రీశైలం మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో శ్రీశైలం పాదయాత్ర చేస్తున్న శివభక్తులు, శివస్వాములకు అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతోంది. నంద్యాల జిల్లా ప్యాపిలీ మండలం గోపాలానగరం గ్రామ సమీపంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఈ సేవా కార్యక్రమం జరుగుతోంది.
