బోయినిపల్లి , ఫిబ్రవరి 21 :రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం. జిల్లా బిజెపి అధ్యక్షులుగా ఎన్నికైన రొడ్డవేణి గోపీని మండలంలోని నీలోజిపల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి, శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రసాదం అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో చెంచు నాగరాజు, ఆవుల లక్ష్మారెడ్డి, ఎర్ర శ్రీకాంత్, ఎర్ర మధుకర్, కదిరే నాగరాజు, అనుముల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
