పేద గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం రోజున అసెంబ్లీలో వినూత్నంగా నల్ల చొక్కాలు ధరించి, చేతులకు బేడీలతో నినాదాలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
