
పెబ్బేరు సీనియర్ నాయకుడు సహదేవ్ ముదిరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరిని రాంపురం గ్రామానికి చెందిన పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సహదేవ్ ముదిరాజు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించాడు.
ఈ సందర్భంగా వాకిటి శ్రీహరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించాడు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రీరంగాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటిపాముల రాములు యాదవ్, పెంటన్న యాదవ్, ఆనంద్ సాగర్ ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
