
జమ్మికుంట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ VKSP జమ్మికుంట ఆధ్వర్యంలో స్థానిక శివాలయం (బొమ్మల గుడి) వద్ద భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గుండ రాజేంద్రప్రసాద్, కార్యదర్శి చందా సంతోష్, కోశాధికారి చిదురాల పూర్ణచందర్, వైస్ గవర్నర్ తంగళ్ళపల్లి రాజభాస్కర్, జోన్ చైర్పర్సన్ అయితు రమేష్, గో సేవ ఇంచార్జ్ రావికంటి నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
