జమ్మికుంట మండలం తనుగుల గ్రామం సబ్ స్టేషన్ లో ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు మాట్లాడుతూ అంతరాయం లేని విద్యుత్తును అందిస్తూ వినియోదారులకు అందుబాటులో ఉంటూ సరైన సమయంలో సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
