బోయినిపల్లి ఫిబ్రవరి 25
రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి, కొత్తపేట, మానువాడ, మల్లాపూర్ గ్రామాలలో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతుగా పట్టభద్రుల వద్దకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.
