
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లోగో ఆవిష్కరణ
కరీంనగర్: కమిషనర్ గౌస్ ఆలమ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశంలో కొత్త లోగోను ఆవిష్కరించారు. ప్రజా సేవలో పారదర్శకత, సమర్థత ప్రతిబింబించేలా లోగో రూపొందించామని ఆయన తెలిపారు. పిటిషన్ల వేగవంతమైన పరిష్కారం, నేరాలపై కఠిన చర్యలు, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు, ట్రాఫిక్ భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
