
ఏకేసి కాలనీలో విద్యుత్ సమస్య పరిష్కారం
విశాఖపట్నం: ఏకేసి కాలనీలో విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల ఆవేదనను బీజేపీ నాయకులు వెంటనే పరిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, దాడి రమేష్ ఆదేశాల మేరకు 40వ వార్డు బీజేపీ అధ్యక్షురాలు మేఘన దుర్గ సమస్యపై స్పందించారు. వెంటనే జీవీఎంసీ ఎలక్ట్రికల్ సిబ్బంది సూపర్వైజర్ శ్రీనును సంప్రదించగా, వారు తక్షణమే చేరుకుని లోపాలను సరిదిద్దారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మేఘన దుర్గతో పాటు బీజేపీ కార్యకర్త గౌతమ్, ప్రాంత యువకులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
