
జమ్మికుంట పట్టణం కొత్తపల్లి రైల్వే గేట్ వద్ద శనివారం ఉదయం 55-60 సంవత్సరాల గుర్తుతెలియని మహిళ రైలు పట్టాలు దాటుతుండగా దురంతో ఎక్స్ప్రెస్ ఢీకొని మృతి చెందింది. శరీరం ముక్కలై కాళ్లు పట్టాలపై, తల ఇంజిన్లో ఇరుక్కుపోయింది. ఎరుపు-మెరూన్ చీర ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు లేదు. శవాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. సమాచారం ఉంటే 9949304574 / 8712658604కు తెలియజేయాలని పోలీసులు కోరారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
