రామగుండం ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (RFCL) లో ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. ఈ సంస్థలో మొత్తం 40 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 10 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు:
🔹 మొత్తం ఖాళీలు: 40
🔹 వేతనం: రూ.40,000 – రూ.1,40,000/-
🔹 దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 10
ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు RFCL అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
