పెబ్బేరు: పెబ్బేరు పోలీస్ స్టేషన్కు నూతనంగా విచ్చేసిన ఎస్సై యుగేందర్ రెడ్డిని బీజేపీ పట్టణ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్సై యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అత్యంత అవసరం అని పేర్కొన్నారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగా చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
