తెలంగాణలో ఇంజినీరింగ్ బీ-కేటగిరీ సీట్ల భర్తీ జూలై 19 నుంచి

తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల బీ కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియ జూలై 19 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 10లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సూచించింది.
ప్రభుత్వం కన్వీనర్ కోటా ద్వారా మొత్తం సీట్లలో 70% భర్తీ చేస్తుంది. మిగిలిన 30% సీట్లు బీ కేటగిరీగా పరిగణించబడతాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28,000 మంది విద్యార్థులు బీ కేటగిరీ ద్వారా ప్రవేశాలు పొందారు.
📌 మరిన్ని వివరాల కోసం సంబంధిత కళాశాలల వెబ్సైట్లు సందర్శించగలరు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
