తెలంగాణ రాష్ట్ర జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 ఉద్యోగాల భర్తీకి
తెలంగాణ హైకోర్టు (TGHC) నోటిఫికేషన్ను విడుదల చేసింది.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2026 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
పోస్టులు – ఖాళీలు
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 : 35
- జూనియర్ అసిస్టెంట్ : 159
- టైపిస్ట్ : 42
- ఫీల్డ్ అసిస్టెంట్ : 61
- ఎగ్జామినర్ : 49
- కాపిస్ట్ : 63
- రికార్డ్ అసిస్టెంట్ : 36
- ప్రాసెస్ సర్వర్ : 95
- ఆఫీస్ సబార్డినేట్ : 319
మొత్తం ఖాళీలు : 859
అర్హతలు
పోస్టును అనుసరించి 7వ తరగతి / ఇంటర్ / డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు
కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి
18 నుంచి 46 సంవత్సరాలు.
జీతభత్యాలు
- స్టెనోగ్రాఫర్ : రూ.32,810 – రూ.96,890
- జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్ / ఫీల్డ్ అసిస్టెంట్ : రూ.24,280 – రూ.72,850
- ఎగ్జామినర్ / కాపిస్ట్ / ప్రాసెస్ సర్వర్ : రూ.22,900 – రూ.69,150
- రికార్డ్ అసిస్టెంట్ : రూ.22,240 – రూ.67,300
- ఆఫీస్ సబార్డినేట్ : రూ.19,000 – రూ.58,850
దరఖాస్తు ఫీజు
- జనరల్ / బీసీ : రూ.600
- ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / పీడబ్ల్యూడీ / ఈఎస్ఎం : రూ.400
ఎంపిక విధానం
రాత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
అధికారిక వెబ్సైట్
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
