ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనలో కొత్త రికార్డ్
8,931 రోజుల సేవపై హర్షం

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంతో పాటు ప్రధానిగా అత్యధికంగా 8,931 రోజులు పాలించిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేస్తూ, మోదీ నాయకత్వం కోట్లాది భారతీయులకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో మోదీ పాత్ర చారిత్రకమని అన్నారు.
