
ఆకాశంలో అరుదైన వింత.. 31న ‘బ్లూ మైక్రో మూన్’
ఈ నెల 31న ఆకాశంలో ఒకేసారి రెండు అరుదైన ఖగోళ ఘటనలు చోటుచేసుకోనున్నాయి. ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని ‘బ్లూ మూన్’ అని, భూమికి చంద్రుడు అత్యంత దూరంగా ఉండే పరిస్థితిని ‘మైక్రో మూన్’ అని పిలుస్తారు. ఈ రెండు ఒకేసారి సంభవించడంతో దీనిని ‘బ్లూ మైక్రో మూన్’గా పిలుస్తున్నారు.ఈ సమయంలో చంద్రుడు భూమికి సుమారు 2,52,360 మైళ్ల దూరంలో ఉండటంతో సాధారణం కంటే 6 శాతం చిన్నగా, 10 శాతం తక్కువ కాంతితో కనిపించనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
