జమ్మికుంటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని స్మశాన వాటిక బ్రిడ్జిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తితో పాటు ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తికి కూడా గాయాలైనట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన ఇద్దరినీ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
