
బీసీ సంక్షేమ సలహాదారుగా వి. హనుమంతరావు నియామకం
తెలంగాణ ప్రభుత్వం సీనియర్ నేత V. హనుమంతరావును బీసీ సంక్షేమం మరియు అభివృద్ధి శాఖకు ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ పదవికి మంత్రివర్గ హోదాను కల్పిస్తూ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో బీసీ వర్గాల అభివృద్ధికి ఈ నియామకం దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
