ఎయిమ్స్‌లో 3,501 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
📌 ఎయిమ్స్ గ్రూప్-బీ, గ్రూప్-సీ నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
మొత్తం ఖాళీలు: 3,501
ఉద్యోగాలు: డైటీషియన్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, డ్రైవర్, క్యాషియర్ తదితర పోస్టులు
📚 అర్హతలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ
🎯 వయసు: 18 – 35 ఏళ్ల మధ్య
🖥️ దరఖాస్తు కోసం: 👉 rrp.aiimsexams.ac.in
