పెబ్బేరు పోలీస్ స్టేషన్లో ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి ను వీఆర్ చేయగా, ఆయన స్థానంలో పెద్దమందడి మండలంలో విధులు నిర్వహిస్తున్న యుగేందర్ రెడ్డి ని పెబ్బేరు ఎస్సైగా నియమించినట్టు ఎస్పీ రావుల గిరిధర్ ప్రకటించారు.
ఈ నియామకంతో పెబ్బేరు ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని పోలీస్ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన యుగేందర్ రెడ్డికి స్థానికులు, సహోద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
