మాసబ్ ట్యాంక్ ఘటన – మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంటులో విషాదం
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లోని మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంట్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలుడు అర్ణవ్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటనతో అపార్టుమెంట్ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్‌లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
