నారావారిపల్లెలోని నివాసం వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్, బసవతారకం ల విగ్రహాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , భువనేశ్వరి మంగళవారం రోజున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ , బ్రహ్మణి , కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు. అనంతరం తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు. అంతకుముందు గ్రామ దేవత గంగమ్మ, నాగాలమ్మలకు పూజలు చేసిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
