యువజన కాంగ్రెస్ ఎన్నికలలో హుజురాబాద్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా దౌలత్ పాషా నెహాల్ ఎన్నికయ్యారు..ఈ సందర్భంగా దౌలత్ పాషా నెహాల్ మాట్లాడుతూ నన్ను నమ్మి యువజన కాంగ్రెస్ ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
