
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈసీ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రజల సౌకర్యార్థం కేంద్రికృత కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది.
MPTC, ZPTC మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రజలు ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు, సంబంధిత అంశాలపై వివరాలు తెలుసుకోవచ్చు.
కాల్ సెంటర్ నంబర్: 92400 21456
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
